¡Sorpréndeme!

Neera Cafe లో నీరా దావత్ ఇచ్చిన మంత్రి సీనన్న.. | Telugu OneIndia

2023-05-03 4,203 Dailymotion

Neera Cafe in Hyderabad Minister KTR And Srinivas Goud To Inaugurate Neera Cafe in Hyderabad | నెక్లెస్‌ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్‌ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో నీరా కేఫ్‌ను నిర్మించారు. నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో.. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు.

#NeeraCafe
#NeeraCafeAtNecklaceRoad
#Hyderabad
#NeeraCafeGrandOpening
#MinisterKTR
#MinisterSrinivasGoud
~PR.40~PR.39~